చిరంజీవి, ప్రభాస్ తండ్రి-కొడుకు పాత్రలో? ‘స్పిరిట్’ వార్తలపై షాకింగ్ అప్‌డేట్!

ఒకసారి ఊహించండి ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ పవర్ ఒకేసారి తెరపై బ్లాస్ట్ అయితే? థియేటర్స్ షేక్ అవుతాయి, ఫ్యాన్స్ ఎంజాయ్‌లో పిచ్చెక్కిపోతారు, అది పాన్‌ఇండియా లెవెల్ సునామీ అవుతుంది. అలాంటి డ్రీమ్ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో బజ్ రావడంతో,…

“కేరళ దత్త పుత్రుడ్ని” అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. ఫ్యాన్స్ రెస్పాన్స్ షాకింగ్!

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కేరళలో ఒక ఫినామెనాన్. పుష్ప 2 తర్వాత, ప్రతి ఫ్యాన్స్ అతన్ని చూసి మురిసిపోతున్నారు. నిజంగా, బన్ని అక్కడ ఫ్యాన్ లవ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. అందుకు తగ్గట్లే కేరళలలో తన సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు.…

నరేంద్ర మోదీకు దర్శకుడు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి

జీఎస్టీ సంస్కరణలతో సినిమా పరిశ్రమలో ఒకపక్క ఆనందం వ్యక్తం అవుతుంటే… మరోవైపు రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్లపై మాత్రమే భారం తగ్గుతుండడంతో చిత్ర పరిశ్రమకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మల్టీప్లెక్స్, ప్రీమియం థియేటర్లలోని టికెట్లపై కూడా…

అనుష్క సినిమాకు ఇంత దారుణ పరిస్దితా?

ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మ‌ధ్య శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చింది అనుష్క (Anushka Shetty) న‌టించిన ఘూటీ (Ghaati). దాదాపు ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత క్రిష్ జాగ‌ర్ల మూడి (Krish Jagarlamudi ) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కావ‌డంతో మూవీపై మంచి హైప్…

60 కోట్ల మోసం కేసులో శిల్పాశెట్టికు లుకౌట్ నోటీస్ లు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు కొత్త షాక్ ఇచ్చారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల విలువైన మోసంలో నిందితులుగా తేలిన ఈ జంటకు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు…

అనుష్క ‘ఘాటి’ మూవీ రివ్యూ

ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌లోని ఈస్ట్రన్‌ ఘాట్స్ అడవుల్లో ఘాటీలు అనే కమ్యూనిటీ జీవిస్తుంటారు. వీరి జీవితం కొండల మధ్య నుంచి సరుకులు మోసుకుంటూ సాగించటం. ఆ కమ్యూనిటీలోంచి వచ్చిన శీలావతి (అనుష్క శెట్టి) బస్ కండక్టర్ గా పని చేస్తుంది. ఆమె బావ…

‘లోకా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: మోహన్ లాల్ సినిమానే దెబ్బ కొట్టి రికార్డ్ లు

మలయాళ సినీప్రపంచంలో కొత్తగా విడుదలైన సూపర్ హీరో ఫిల్మ్ లోకా చాప్టర్ 1: చంద్ర బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్లను సాధించింది. మొదటి వారంలోనే సినిమా 106 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో మలయాళ సినిమాల చరిత్రలో ఆల్‌టైమ్ థర్డ్…

బాలయ్య ఆగ్రహం.. థమన్ వల్లే ‘అఖండ 2’ వాయిదా?

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ’. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా…

ధనుష్ మరో తెలుగు స్ట్రైయిట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్? డైరక్టర్ ఎవరంటే…

గత కొద్దికాలంగా తెలుగు ప్రేక్షకులకి ధనుష్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అలాగే ఇక్కడో సెపరేట్ మార్కెట్ ఏర్పడింది. తమిళ స్టార్ అయినా, ఇక్కడ డబ్ సినిమాల ద్వారా కాకుండా డైరెక్ట్‌గా తెలుగు చిత్రాల్లో నటించడం ఆయనకి మరో లెవెల్‌కి…

పుష్ప – శీలావతి క్రాస్‌ఓవర్ నిజమా? అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

‘ఘాటీ’ సినిమాను చాలామంది ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్నారు. పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే, శీలావతి గంజాయి అక్రమ రవాణా చేస్తుంది. దీంతో ఈ సినిమాను ‘పుష్ప’కు ఫిమేల్ వెర్షన్ గా చాలామంది చూస్తున్నారు. దీనిపై ఇటు అల్లు అర్జున్, అటు…

GST రేట్లు సవరణ: సినిమా టికెట్ రేట్లు ఎంత తగ్గుతాయి, ఎవరికి తగ్గుతాయి?

సినిమా ప్రేమికులకు శుభవార్త రానుందా? సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్న కొత్త GST స్లాబ్‌లు సినిమా టికెట్ ధరలపై ఏ విధమైన మార్పులు తెస్తాయనే విషయమై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన…

బడ్జెట్ రూ.1200 కోట్లు? : రాజమౌళి – మహేశ్ ప్రాజెక్ట్ వెనక అసలు మిస్టరీ ఏమిటి?

భారతీయ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఏమిటీ అంటే మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 . అనౌన్స్ చేసిన రోజునుంచే ఈ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల మహేశ్ బాబు ప్రీ-లుక్ పోస్టర్…