సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం

తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు (PNR) ఖాతాలో…

‘కూలీ’.. ‘వార్‌2’ బుకింగ్స్‌ ఓపెన్‌: తెలంగాణలో, ఏపీ లో టిక్కెట్ రేట్లు ఎంత పెంచారంటే…!

ఈ పంద్రాగస్టుకు తెలుగు ప్రేక్షకుల ముందు సిల్వర్ స్క్రీన్‌పై ‘మాస్ వర్సెస్ మాస్’ పోటీ రాబోతోంది. లైట్స్ ఆఫ్ కాగానే, ఒకవైపు రజినీ–లోకేష్ బ్లాక్‌బస్టర్ కాంబోలో వస్తున్న ‘కూలీ’, మరోవైపు హృతిక్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యాక్షన్ ఫెస్ట్‌గా సిద్ధమైన ‘వార్ 2’…! రెండు…

వార్ 2లో అసలైనవే కట్… “ఇంకేముంది భయ్యా!” అనిపించేలా సెన్సార్ షాక్!

హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వార్ 2 ఆగస్ట్ 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్ అవుతుండగా, హిందీ వర్షన్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని రోజుల కిందటే మొదలయ్యాయి.…

ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ పూజా కార్యక్రమం, ఫస్ట్‌ షెడ్యూల్‌ డీటెయిల్స్‌

ప్రభాస్ – సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ మల్టీలాంగ్వేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రణయ్‌ రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్…

Coolie & War 2: వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్లు

రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన Coolie మరియు హృతిక్ రోషన్, NTR హీరోలుగా కనిపించే War 2 14 ఆగస్టున భారీ బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు భారీ చిత్రాల బ్రేక్ ఈవెన్ లక్ష్యాలు ఎలా ఉన్నాయి…

కూలీ స్క్రిప్ట్ వెనుక తెలియని నిజం — కమల్ హాసన్ తో లింక్?

తమిళ లెజెండ్ రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా “కూలీ” ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంతేకాదు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ హిట్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది.…

“కూలీ” కొత్త రికార్డ్, హరి హర వీరమల్లు, వార్ 2 లను మించి

రిలీజ్‌కి ముందే వసూళ్ల రికార్డుల్ని బ్రద్దలు కొడుతూ, “కూలీ” సినిమా ఇప్పుడు టాక్ టౌన్ ఆఫ్ ది టౌన్‌గా మారింది! రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు వర్షన్ ఓవర్సీస్‌లో భారీ క్రేజ్ తో దుమారం…

పీవీఆర్ సూపర్‌ప్లెక్స్ – త్వరలో హైదరాబాద్లో లగ్జరీ సినిమా ఎక్సపీరియన్స్

భారతీయ సినిమా ప్రపంచంలో పీవీఆర్ సినిమా హాల్స్ ఒక ప్రముఖ భాగంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో పీవీఆర్ లగ్జరీ సినిమా అనుభవం ‘Luxe’ని ప్రారంభించడానికి రెడీ అవుతోంది. గచ్చిబౌలిలోని ఇన్‌ఒర్బిట్ మాల్ హైదరాబాద్లో సినిమాప్రియుల ఫేవరెట్…

బాక్సాఫీస్ రియల్ స్టోరీ: కూలీ vs వార్2 – ప్రీ బుకింగ్స్ రిపోర్ట్

ఈ ఆగస్టు 14న రజనీకాంత్ ‘కూలీ’, హృతిక్-టైగర్ ‘వార్ 2’ మధ్య భారీ బాక్సాఫీస్ పోటీ నడవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రీ-బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి. అయితే వీటి డేటా చూస్తే, కూలీ లీడర్‌గా నిలిచింది. కూలీ ప్రీ-బుకింగ్స్: ఇప్పటివరకు…

చిన్న సినిమాలపై మైత్రి మూవీ మేకర్స్ కొత్త ప్లాన్

భారతీయ సినీ తారలతో భారీ బడ్జెట్‌ చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తదితరుల సినిమాలను నిర్మిస్తోంది. త్వరలోనే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, అజిత్‌ వంటి…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనం వాడుకపై నిధి అగర్వాల్ క్లారిటీ!

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లూలో కనిపించిన నిధి అగర్వాల్‌కి, తాజాగా సోషల్ మీడియాలో ఊహించని వివాదం చుట్టుకొచ్చింది. భీమవరం లో జరిగిన ఓ స్టోర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాహనంలో ప్రయాణించడం…

₹200 కోట్ల క్లబ్‌లో మహావతార్ నరసింహ – యానిమేషన్‌కి గోల్డెన్ ఎరా ఆరంభం

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన మహావతార్ నరసింహ, ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలకు కొత్త గమ్యాన్ని చూపిస్తున్న హిట్ మూవీగా నిలిచింది. ప్రేక్షకుల ఏకగ్రీవ స్పందన, ఊహించని రీతిలో పెరిగిన కలెక్షన్లు – ఇవన్నీ కలసి ఈ…

‘పెద్ది’ ఐటమ్ సాంగ్‌ లో చేయబోయే హీరోయిన్ ఎవరు? టాలీవుడ్‌లో హాట్ టాక్!

ప్రస్తుతం రామ్ చరణ్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’ చుట్టూ వార్తలు, గాసిప్స్ రోజు రోజుకూ మరింత ఊపందుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చి బాబు, ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను అందుకోవడానికి ఒక్క క్షణం కూడా వృధాకానివ్వకుండా పని చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ‘గేమ్‌చేంజర్’…