అఖండ 2ని వెనక్కి నెట్టేది ఎవరు? బోయపాటి ధీటైన సమాధానం

బాలయ్య బాబు రచ్చ మళ్లీ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలా ఉంటుందో తెలుసా? శివతాండవం ఊపెక్కబోతుంది! బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ అభిమానులకు పండుగే. ఇప్పుడు ఆ క్రేజ్ మరో లెవెల్‌లోకి వెళ్లింది. “అఖండ 2: తాండవం”…

మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్… కానీ వీకెండ్‌కు 105 కోట్లు? హరి హర వీరమల్లు మిస్టరీ ఏమిటి?

పవన్ కళ్యాణ్‌ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరి హర వీరమల్లు — రికార్డు స్థాయిలో ప్రీమియర్లతో ప్రారంభమై, భారీ ఓపెనింగ్స్‌ సాధించినా, తొలి షో నుంచే డిజాస్టర్ టాక్‌ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 70 కోట్ల గ్రాస్‌తో ప్రారంభం అయిన…

నానికు ఈ సారి విజయ్ దేవరకొండ గట్టి కౌంటర్ ఇస్తాడా?

విజయ్ దేవరకొండ తాజా చిత్రం “కింగ్‌డమ్” థియేటర్లలోకి విడుదలకు మూడు రోజులే మిగిలుండడంతో, అభిమానుల్లో టెన్షన్‌తో పాటు తిన్న హైప్ నెలకొంది. సినిమా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, అడ్వాన్స్ బుకింగ్స్‌కి వస్తున్న బజ్ చూసినవారికి ఒకే సందేహం — “ఇది హిట్…

అనసూయ కొత్త రికార్డ్..ఏ సెలబ్రెటీ కు లేదు ఇలాంటిది

పాపులారిటీ అంటే అందరినే ఆకట్టుకోవడమా? లేక ఎంతమందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసామన్నదా ? అనసూయ భరద్వాజ స్టైల్ చూస్తే రెండోది మాత్రమే కొట్టిచ్చినట్టు కనపడుతోంది. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ, ఇప్పుడు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు…

నార్త్‌లో సెన్సేషన్ గా మరో సౌత్ సినిమా! మహావతార్ నరసింహ

ఈ వారం ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర మంచి జోష్ కనిపించింది. అనేక సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాయి. ప్రత్యేకంగా ‘సైయారా’, ‘మహావతార్ నరసింహ’ రెండు సినిమాలు టాప్‌లో నిలిచాయి. ఒకటి యూత్ ఎమోషన్‌ని టచ్ చేస్తూ హార్ట్ ఫెల్ట్ డ్రామాగా, మరొకటి…

రౌడీ దూకుడికి నిర్మాత బ్రేక్ వేసారా, అసలేం జరిగింది?’’

ఒకప్పుడు విజయ్ దేవరకొండ స్పీచ్ అంటే ఉర్రూతలూగించే డైలాగులు, స్టేజ్‌పై రెచ్చిపోయే హెచ్చరికలు. ‘వాట్ ల‌గాదేంగే..’ లాంటి డైలాగులు … ఇవన్నీ అతని స్టైల్. అదే స్టైలే ఆయనకు ఫ్యాన్ బేస్‌ను తక్కువ సమయంలో తెచ్చిపెట్టింది. కానీ అదే దూకుడు కొన్ని…

‘తమ్ముడు’ డిజాస్టర్ నితిన్‌కి ఈ గతి పట్టించిందా? దారుణం బాస్

నితిన్ – ఒకప్పుడు హిట్ మిషన్ లా వరుసగా విజయాలు కొట్టిన యువహీరో. కానీ రీసెంట్ గా అతడి సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ముఖ్యంగా ‘తమ్ముడు’ లాంటి భారీ హైప్‌తో వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద…

సైలెంట్‌గా దూసుకెళ్తున్న ‘సైయారా’ !ఓవర్ సీస్ లో దుమ్ము రేపుతోంది

స్టార్ హీరోలు లేరు. ప్రమోషన్ పెద్దగా జరగలేదు. చాలా మందికి ఈ సినిమా ఉంది అనే విషయమే తెలియదు. కానీ జూలై 18న చిన్న సినిమా ‘సైయారా’ బాక్సాఫీసు తలుపుతట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై, మౌత్ టాక్‌తో మెల్లిగా దూసుకెళ్లి…

ప్రేమలో పర్ఫ్యూమ్, పెళ్లికి బ్రేక్! రష్మిక-విజయ్ ఎఫైర్‌లో తాజా ట్విస్ట్!

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంటే రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ! స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తే ఏ మాత్రం డౌట్ ఉండదు — ఈ జోడీ రిలేషన్‌లో ఉందన్నది పక్కా. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఇద్దరూ గౌప్యంగా ఉండిపోయారు.…

AI తో పాటలు పాడించాలనుకుంటున్నాడా రెహమాన్? – సీక్రెట్ మౌంటెన్ వెనుక అసలు రహస్యం!

సంగీత ప్రపంచంలో ఇప్పుడు కొత్త రేపటి సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మ్యూజిక్ ఫీల్డ్‌లో వింతలు చేస్తోంది. ఆలాపనల్నీ, బీట్‌ల్నీ, కంపోజిషన్‌ల్నీ మానవ తలంపులను అర్థం చేసుకుని స్వయంగా తయారు చేస్తోంది. కంపోజర్లు ఊహించని ట్యూన్లు జనరేట్ చేయడమే కాదు……

“నన్ను చంపాలని చూస్తున్నారు” – హీరోయిన్ తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్!

మీటూ ఉద్యమానికి భారతదేశంలో నాంది పలికిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మళ్లీ వార్తల్లోకెక్కింది. గత కొద్దికాలంగా వెలుగులోకి రాకుండా మౌనంగా ఉన్న ఆమె, తాజాగా ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను చర్చకు దారి…

అభిమాని కాలేయం బాగోలేదన్న మాట వినగానే బాలయ్య స్పందన వైరల్!

టాలీవుడ్‌లో హీరోగానే కాకుండా, ప్రజాప్రతినిధిగా, మానవతావాదిగా కూడా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న బాలయ్యకు అభిమానులు ఎంతో ప్రేమతో, గౌరవంతో చూస్తూంటారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడే ఆయన మనసు మరోసారి ప్రజల్లో ప్రశంసలు…