రజనీ “కూలీ”కి నాగ్ లీక్ షాక్! విలన్‌ పాత్ర రివీల్‌తో సస్పెన్స్ కట్?

రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “కూలీ” సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ హైప్‌కి కొంత ‘లీక్ షాక్’ ఎదురైందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది… కారణం – అక్కినేని నాగార్జున! నాగార్జున…

అజయ్ దేవగన్ భారీ ప్లాన్: తెలంగాణలో ఇంటర్నేషనల్ లెవెల్ ఫిల్మ్ సిటీ?

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన నెక్ట్స్ సినిమాల కంటే కూడా ఇప్పుడు తన విజనరీ ప్లాన్‌తో వార్తల్లో నిలిచారు. ఆయన ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలసి ఓ భారీ ప్రతిపాదనతో ముందుకొచ్చారు – అంతర్జాతీయ ప్రమాణాలతో…

పూజా హెగ్డే Out: మమిత బైజు In – అసలేం జరిగింది?

పొలిటికల్ థ్రిల్లర్ Kuberaa హిట్ తర్వాత, ధనుష్ తన నెక్స్ట్ మూవీ మీద ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. డైరెక్టర్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓ పీరియడ్ డ్రామా. స్టోరీ సెట్‌యింగ్, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్ అన్ని భారీగా…

సాయి పల్లవి మొదటి బాలీవుడ్ చిత్రం ‘Ek Din’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

సీతా దేవిగా ‘రామాయణ’లో కనిపించబోతున్న సాయి పల్లవి, హిందీ ఆడియన్స్ నుంచి కొంత ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నప్పటికీ, ఆమె బాలీవుడ్ కెరీర్ గట్టిగానే ముందుకెళ్తోంది. ఆమె బీటౌన్‌లోని తొలి సినిమా ‘Ek Din’ ఈ నవంబర్ 7, 2025న థియేటర్లలో విడుదల కాబోతుంది.…

‘జైలర్ 2’ సెట్స్‌ పై మోహన్‌లాల్! బాలయ్య కూడా అదిరే లుక్‌తో?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇప్పుడు ఊపుమీదున్నారు. వరుసగా మలయాళ సినిమాలతో పాటు, ఇతర భాషల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ‘దృశ్యం 3’ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. అయితే, అంతకుముందే ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి…

సూపర్‌స్టార్ కుటుంబం నుంచి మరో హీరో గ్రాండ్ ఎంట్రీ

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ త్వరలోనే టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యాక్టింగ్‌తో పాటు సినిమా తాలూకా అన్ని విభాగాల్లో శిక్షణ పొందిన జయకృష్ణ, ఇప్పుడు హీరోగా తెరంగేట్రానికి సిద్ధమయ్యారు. ఆర్‌ఎక్స్…

వెంకీ వార్‌మోడ్‌ ఆన్..! చిరంజీవి, బాలయ్యలతో కలిసి భారీ మల్టీస్టారర్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. స్టార్డమ్ కన్నా కథే కీలకం. స్క్రీన్‌ప్లేకి స్పేస్ ఇచ్చే విధంగా అగ్ర హీరోలే మల్టీస్టారర్‌లు, అతిథి పాత్రలు చేయడానికి ముందుకువస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ముందంజ వేస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేశ్ ప్రధానంగా…

ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త కన్నుమూత – టాలీవుడ్‌లో విషాద ఛాయలు

తెలుగు చిత్రసీమకు ఎంతో మందిని అందించిన కుటుంబం ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి గారి తండ్రి, ప్రముఖ రచయిత–దర్శక–నిర్మాత శివశక్తి దత్త గారు కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. హైదరాబాదులోని మణికొండలోని స్వగృహంలో నిన్న రాత్రి ఆయన…

డిజిటల్‌కు బ్రేక్‌ వేసిన ఆమిర్ ఖాన్ – ‘సీతారే జమీన్ పర్’ కు ఏ మేరకు కలిసొచ్చింది?

ఈ రోజుల్లో సినిమా ఓపెనింగ్స్ కంటే ముందే డిజిటల్ డీల్స్ క్లోజ్ కావడం సాధారణమైపోయింది. సినిమా థియేటర్‌కు వెళ్లే అవసరం ఏముంది… రెండు వారాల్లో ఓటిటీలో వస్తుంది కదా అని చాలా మంది ఆడియన్స్ థియేటర్లకే మారు మొగ్గు చూపడం లేదు.…

సాయిబాబా వ్రతంతో నా జీవితం మారింది,మీరూ మొదలెట్టండి – ఉపాసన కొణిదెల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యాపారవేత్త, సేవా దృక్పథంతో ముందుండే ఉపాసన కొణిదెల — నేటి యువతకు మానసిక ఆరోగ్యం, రిలేషన్‌షిప్‌లలో బలమైన అవగాహన అవసరమని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ వస్తున్నారు. ఆమె సోషల్ ఇనిషియేటివ్స్‌తో పాటు — జీవితాన్ని మానసికంగా…

రాబోయే హాట్ ఫిల్మ్స్…మారిన రిలీజ్ డేట్స్, ఇదిగో లిస్ట్ !

ఈ మధ్య తెలుగు సినిమాల రిలీజ్ షెడ్యూల్ ఒక్కసారి కాకపోతే, వారం వారం మారిపోతోంది. ఇటీవల ‘ఘాటి’ అనే పెద్ద చిత్రం విడుదల తేదీని అయిదంటూ వాయిదా వేసుకుంది. ఇప్పుడు ‘కింగ్‌డమ్’ కూడా జూలై 31కి పోస్ట్ పోన్ అయింది. ఈ…

ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన డీల్ – టీజర్ రాకముందే రూ.60 కోట్లు!!

అనిల్ రావిపూడి – ఈ పేరు వినగానే మాస్, ఫన్, ఎమోషన్‌కి కాంబో ప్యాక్ గుర్తొస్తుంది. పటాస్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్స్‌తో కమర్షియల్ సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో కలవగా……