సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం

తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు (PNR) ఖాతాలో…

జూన్ 2025..సినిమాల పండగ: రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్

జూన్ నెల – సినిమా ప్రియులకు ఓ అద్భుతమైన నెలగా మారనుంది! ప్రతి వారం ఒక పెద్ద సినిమా విడుదల అవుతుంది. ఆ ఎక్సపెక్టేషన్స్, కథలు, నటనలతో సినిమా ప్రియులు తెగ ఎంజాయ్ చేయనున్నారు.ఆ సినిమాలు వరస చూద్దాం 5 జూన్…

మాస్ యుద్దమే: విజయ్ దేవరకొండకు రాజశేఖర్ విలన్‌ !

కొన్ని కాంబినేష‌న్లు వెండి తెరని షేక్ చేస్తాయి…విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, రాజ‌శేఖ‌ర్ విల‌న్‌గా వ‌స్తే? అది కేవ‌లం సినిమా కాదు – ఫైర్‌వ‌ర్క్స్‌! ఇదే కాంబినేష‌న్ ఇప్పుడు రౌడీ జనార్దన్‌లో సాధ్య‌మ‌వుతున్న‌ట్టు టాక్. ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా…

పాత బాలయ్య కాదు… మాస్ ర్యాంపేజ్! తమిళ డైరక్టర్ కు గ్రీన్ సిగ్నల్

ఇప్పుడు బాల‌య్యే మాస్ రారాజు! క్రేజ్‌, మార్కెట్‌ రెండూ పీక్‌లో ఉన్నాయి! . ఇప్పటి నందమూరి బాలకృష్ణ కెరీర్ ని చూస్తే అసలైన మాస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఒకప్పుడు కొంచెం సెలెక్టివ్‌గా సినిమాలు చేసే బాలయ్య ఇప్పుడు సినిమాల మీద…

అల్లు అరవింద్ వ్యూహం… శ్రీవిష్ణు అల్లుకుపోతున్నాడు!

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ ఒక్కసారి ఎవరి మీద నమ్మకం పెడితే, వాళ్లను రెగ్యులర్‌గా బ్యాక్ చేస్తాడు. ఇప్పుడు అదే జరుగుతోంది శ్రీవిష్ణుతో కూడా. సింగిల్ సక్సెస్‌తో మళ్లీ ఒక్కసారి తెలుగులో కామెడీ హీరో అనిపించిన శ్రీవిష్ణుతో, GA2 పిక్చర్స్…

పాపం ‘తమ్ముడు’… ఈ సారి విజయ్ దేవరకొండ దెబ్బకొట్టాడు

నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాలి. కరోనా టైమ్‌లో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు ఈ హీరోకు. మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, చెక్, రంగ్ దే, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. మొన్నొచ్చిన రాబిన్…

కమల్ హాసన్ మార్కెట్ vs మణిరత్నం బ్రాండ్ – ‘థగ్ లైఫ్’ షాకింగ్ బిజినెస్ లెక్కలు

“విక్రమ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ ని ‘భారతీయుడు 2’ పూర్తిగా వెనక్కి లాగేసింది. ఆ సినిమా మీద వచ్చిన నెగటివిటీ ఇప్పుడు ఆయన్ని భాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఎగ్జామ్ రూమ్ లోకి లాక్కెళ్లింది. అయితే కమల్…

ఫ్యాన్స్ హంగామా.. ఎన్టీఆర్ అసహనం, వీడియో వైరల్!

అభిమానుల ప్రేమ అమూల్యమైనదే కానీ, ఒక్కోసారి అది అత్యుత్సాహంగా మారి… అదే అభిమానించే హీరోకి అసౌకర్యంగా మారుతుంటుంది. ఇటీవల లండన్‌లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా…

సిరివెన్నెలను ఆ రోజు పొగడలేదు… కోప్పడ్డాను : త్రివిక్రమ్ స్పష్టత

ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చేసిన భావోద్వేగ ప్రసంగం ఆ మథ్యన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటీవీ ప్రసారం చేస్తున్న ‘నా ఉచ్ఛ్వాసం కవచం’ కార్యక్రమంలో త్రివిక్రమ్ పాల్గొని…

ఏకంగా అన్ని రోజులు డూప్ చేతే లాగించేసారా? , మరి రజనీ ఏం చేసారు

సినిమాలో కష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డూప్‌ల చేత చేయించటం అనేది అతి సామాన్యం. అయితే, ఎక్కువగా, డూప్‌లు సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు. కానీ, రజనీకాంత్‌ తన తాజా సినిమా ‘కూలీ’లో మాత్రం రజినీకంటే ఎక్కువ సమయంలో డూప్‌ను…

‘మహాకాళి’ కొత్త పోస్టర్: స్టోరీ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే డిజైన్!

పోస్టర్ నుంచే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలా డిజైన్ చేసిన ‘మహాకాళి’ చిత్రం, తన కథ ఎలిమెంట్స్‌తోనే ప్రత్యేకంగా నిలిచింది. ఈ కొత్త పోస్టర్‌లో, కాళీ దేవిని అనుసంధానించిన బెంగాల్ ప్రాంతం, అక్కడి సాంస్కృతిక విలువలు, హౌరా బ్రిడ్జ్‌లు తదితర ముఖ్యాంశాలతో సుసంపన్నమైన…

పవన్ పవర్ఫుల్ రీ ఎంట్రీ: ‘ఓజీ’ కి 30 రోజుల గేమ్ ప్లాన్!

సెట్ మీద కెమెరా మళ్లీ రోలవుతోంది. పవన్ కల్యాణ్ “ఓజీ” షూటింగ్‌కు రీ ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ అసలు ప్రశ్న ఇదే – ఇంకా ఎన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది? షూటింగ్ పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? ఇండస్ట్రీలో వినిపిస్తున్నది ఏంటంటే……

ఒకే ఫ్రేమ్‌లో రజనీ – కమల్? రిటైర్డ్స్ గ్యాంగ్‌స్టర్స్ గా రచ్చ !

తమిళ సినిమా చరిత్రలో తిరుగులేని రెండు శిఖరాలు – రజనీకాంత్… కమల్ హాసన్. వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించడం అంటే థియేటర్స్ లో కాగితాలు గాల్లో ఎగరటం కాదు..ఏకంగా ఫ్యాన్స్ ఆనందంతో గాల్లో ఎగిరిపోవడమే! కానీ ఆ దృశ్యం చివరిసారిగా 1985లో…