అనుదీప్ ‘ఫంకీ’… రిలీజ్ ప్లాన్ షాకింగ్ ట్విస్ట్!

విష్వక్ సేన్ సినిమా అనగానే ఏదో కొత్తదనం ఉంటుందనే అంచనాలు సహజం. ఇప్పుడు ఆ అంచనాలనే డబుల్ చేస్తూ ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ రిలీజ్ ప్లాన్స్‌లో ఊహించని మార్పు చోటుచేసుకుంది. మొదట వేసవి కానుకగా థియేటర్లకు రావాల్సిన ఈ…

‘అఖండ 2’ వీకెండ్ షాక్: బాలయ్య సినిమాకి ఇది సరిపోతుందా?

భారీ ఓపెనింగ్స్… ఫ్యాన్స్ హంగామా… కానీ వీకెండ్ ముగిసే సరికి టోన్ మారిపోయింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేసరికి, ట్రేడ్ వర్గాల్లో ఒకే మాట వినిపిస్తోంది – కలెక్షన్స్ బాగా తక్కువే! మిక్స్‌డ్…

సాయి పల్లవి .. ఓ లెజెండరీ బయోపిక్‌తో షాక్ ఇవ్వబోతోందా!

డ్యాన్స్‌తో కాదు… డైలాగ్స్‌తో కాదు… సైలెన్స్, ఎమోషన్, నేచురాలిటీతోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్ – సాయి పల్లవి. తెలుగులో కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆమె పేరు వినిపించగానే ఇండస్ట్రీలో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇప్పుడు అలాంటి అంచనాలను మల్టిప్లై చేసేలా ఓ…

రికార్డులు కాదు… చరిత్రే రాస్తోంది! ‘ధురంధర్’ ఎంత పెద్ద హిట్ అంటే …!

రిలీజ్ అయినప్పటి నుంచి ఆగలేదు… తగ్గలేదు… వెనక్కి కూడా తిరగలేదు. రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఇప్పుడు కేవలం హిట్ సినిమా కాదు. బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాస్తున్న సినిమా గా మారిపోయింది. ఫస్ట్ వీక్ సక్సెస్ తర్వాత స్లో అవుతుందని అనుకున్నవాళ్లకి,…

‘అఖండ 2’ ఓటిటి రిలీజ్ డేట్

ఎన్నో అడ్డంకులు, వారం రోజుల వాయిదా, భారీ అంచనాలు… చివరకు డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను చిత్రం ‘అఖండ 2’, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. మిక్స్‌డ్ టాక్, నెగటివ్ రివ్యూస్…

సంక్రాంతి సీజన్ మొత్తం చిరంజీవికే…? భలే మాస్టర్ ప్లాన్

సంక్రాంతి రిలీజ్ అంటే సినిమా హిట్‌కు సగం పని పూర్తయినట్టే. స్కూల్ సెలవులు, ఆఫీస్ బ్రేక్‌లు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, మల్టిపుల్ విజిట్స్… ఇవన్నీ కలిసొచ్చే టైమ్‌లో సినిమా రిలీజైతే ఓపెనింగ్స్ మాత్రమే కాదు, లాంగ్ రన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే…

కార్తీ సినిమాకు OTT షాక్? ‘అన్నగారు వస్తారు’ డీల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్?

కార్తీ నటించిన ‘వా వాత్తియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా విషయంలో మరోసారి అనుకోని ట్విస్ట్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ అవుతుందన్న అంచనాల మధ్య, చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడింది. కారణం—ఇప్పటికీ…

‘అఖండ 2’ వాయిదా షాక్: ఆలస్యం కోట్లు కాపాడిందా?

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ న్యూస్‌ను ఫాలో అయినవారికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ రిలీజ్‌కు కేవలం కొన్ని రోజులు ముందు అనూహ్యమైన అడ్డంకులు ఎదురయ్యాయి. అన్నీ సెట్ అనుకున్న టైమ్‌లోనే సినిమా వారం…

“జైలర్ 2” రిలీజ్ డేట్ లాక్ అయిందా? సీక్వెల్స్ శాపాన్ని రజినీ బ్రేక్ చేస్తాడా?

రజినీ సినిమా అంటే… రూమర్‌ కూడా రికార్డే! సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు వినగానే థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి రజినీ కెరీర్‌లోనే కాదు, కొలీవుడ్ చరిత్రలోనే సెన్సేషన్‌గా నిలిచిన సినిమా “జైలర్”. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న “జైలర్…

థమన్ పోస్ట్ పై దారుణమైన ట్రోలింగ్‌… ఎందుకు?

SS థమన్ పేరు వినిపిస్తే పాటలకన్నా ముందు సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్ట్‌లే గుర్తుకు వస్తున్నాయా? ఇప్పుడూ అదే జరిగింది. “ది రాజా సాబ్” సినిమాకు సంబంధించిన ఓ చిన్న పోస్ట్… కానీ అది పెద్ద ట్రోలింగ్‌కు దారి తీసింది.…

‘అఖండ 2’ విలన్ రోల్‌ని రిజక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

బాలకృష్ణ సినిమా రిలీజ్ అనగానే థియేటర్లలో పండగ వాతావరణం. అంచనాలకు తగ్గట్టుగానే ‘అఖండ 2: తాండవం’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలయ్య రుద్ర తాండవానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటే… ఈ సినిమాతో సంబంధం ఉన్న ఒక…

‘పుష్ప 2’ రికార్డులే టార్గెట్? ధురంధర్ బాక్సాఫీస్ గేమ్ షాక్ ఇస్తోంది!

మొదటి రోజు నెమ్మదిగా మొదలైంది. చాలామంది దీన్ని ఇంకో సాధారణ స్పై డ్రామాగా భావించారు. కానీ కొన్ని రోజులు గడిచాక… ధురంధర్ బాక్సాఫీస్ ట్రాక్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్‌లో వినిపిస్తున్న పెద్ద మాట ఒక్కటే — “పుష్ప 2 రికార్డుల్ని…