అఖండ 2 ట్రేడ్ రిపోర్ట్: ఏరియా వైజ్ డీల్స్, బ్రేక్ ఈవెన్ స్టేటస్

భారీ అంచనాల మధ్య విడుదలైన బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర చర్చనీయాంశంగా మారింది. ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో గట్టి బిజినెస్ చేసినప్పటికీ, ఫైనల్ లెక్కలు బయటకు వస్తున్న కొద్దీ ట్రేడ్ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది.…

సీక్రెట్ మ్యారేజ్ వార్తలపై మెహ్రీన్ ఫైర్

సోషల్ మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతున్న సీక్రెట్ మ్యారేజ్ వార్తలపై నటి మెహ్రీన్ ఫిర్జాదా తీవ్రంగా స్పందించింది. తనకు తెలియని వ్యక్తితో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందన్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండిస్తూ, ఇలాంటి నిరాధార కథనాలు తనను తీవ్రంగా…

500 కోట్ల బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ ఇప్పుడు తెలుగు మార్కెట్‌పై కన్నేసిందా?

ధురంధర్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లోనే అతిపెద్ద సంచలనంగా మారిన ఈ స్పై యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి, వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ స్థాయి కలెక్షన్లు…

వీక్‌డేస్ క్రాష్: ‘అఖండ 2’ సోమవారం–మంగళవారం లెక్కలు షాక్

‘అఖండ 2’కి థియేటర్లలో ఫస్ట్ వీకెండ్‌తోనే భాక్సాఫీస్ దగ్గర అసంతృప్తి కనిపించింది. అయితే రికవరీ మోడ్ లో ఉంటుందని సర్ది చెప్పుకున్నారు. కానీ అసలు ఆందోళన కలిగిస్తోంది ఏమిటంటే… వీక్‌డేస్‌లో సినిమా పూర్తిగా జారిపోవడం . ఐదు రోజుల థియేటర్ రన్…

జైలర్ 2లో మళ్లీ ‘కావాలా’ ఎఫెక్ట్? నోరా ఫతేహీ ఎంట్రీతో హైప్

‘జైలర్’తో ఒక్క పాట ఎలా దేశవ్యాప్తంగా హైప్‌ని క్రియేట్ చేయగలదో చూపించారు మేకర్స్. తమన్నా చేసిన ‘కావాలా’ పాట సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియా, రీల్స్, ఫ్యాన్ ట్రెండ్స్‌తో అగ్ని పర్వతంలా పేలింది. ఆ పాట ఇచ్చిన బజ్‌కి ‘జైలర్’…

రకుల్ ప్రీత్‌పై ప్లాస్టిక్ సర్జరీ ఆరోపణలు… డాక్టర్ వీడియోకి హీరోయిన్ షాకింగ్ రిప్లై!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కారణం ఆమె సినిమా కాదు, ఆమె లుక్స్‌పై చేసిన ఆరోపణలు. ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న డాక్టర్…

క్రిస్మస్ బాక్సాఫీస్ హీట్: ఒకేసారి ఆరు సినిమాలు… గెలుపెవరిది?

క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి ఖాయం. ఈసారి ఆ సందడి మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. పండగ సెలవులను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న ఆరు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్…

‘అఖండ 2’ : నిర్మాతలకు ట్విస్ట్ ఇచ్చి, పక్కన పెట్టిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో కీలకంగా భావించిన ‘అఖండ 2’ వెనుక జరిగిన పరిణామాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెరపై కనిపించిన ఆధ్యాత్మిక యుద్ధం కంటే, తెర వెనుక జరిగిన ఆర్థిక సంక్షోభం మరింత ఉత్కంఠగా ఉందన్న మాట వినిపిస్తోంది.…

రుక్మిణికి బాలీవుడ్ కాల్!

కాంతారా: చాప్టర్ 1 విజయంతో రుక్మిణి వసంత్ పేరు ఒక్కసారిగా పాన్-ఇండియా మ్యాప్‌పై బలంగా నిలిచిపోయింది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రమే దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, నార్త్ ఇండియాలో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. ఇంతవరకు…

‘పరాశక్తి’ OTT డీల్ షాక్: ZEE5 ఎంత పెట్టిందో తెలుసా?

శివ కార్తికేయన్ – నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పరాశక్తి సినిమా మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో, ఇప్పుడు ఓటీటీ డీల్ చూసి అర్థమవుతోంది. 2026 పొంగల్ / సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న ఈ…

‘స్పిరిట్’ సెట్స్‌కి ప్రభాస్ – ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!

ప్రభాస్ సినిమాలు అంటే ఇప్పుడు పాన్ ఇండియా కాదు…పాన్ వరల్డ్. రీసెంట్‌గా టోక్యోలో జరిగిన ఇంటరాక్షన్‌లో ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన విషయం తెలిసిందే. ఓవర్సీస్‌లో క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, ఆయన నెక్స్ట్ మూవ్స్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది.…

‘అఖండ 2’ షాక్ తర్వాత… బోయపాటి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

బోయపాటి శ్రీను అంటే మాస్‌కు గ్యారంటీ డైరెక్టర్ అనే ఇమేజ్ ఇప్పటివరకు బలంగా ఉంది. కానీ ‘అఖండ 2’ కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడం, ట్రేడ్‌లో ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇది కేవలం ఒక సినిమాకే పరిమితమా? లేదా బోయపాటి…