గబ్బర్ సింగ్ 2.0? — న్యూ ఇయర్ నైట్ పవర్‌స్టార్ సర్‌ప్రైజ్ రెడీ!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే ఫ్యాన్స్ బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది! “గబ్బర్ సింగ్” తర్వాత మళ్లీ అదే డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పవన్ కలయిక అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశమే హద్దు. ఇప్పుడు “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాపై ఫ్యాన్స్‌లో క్రేజ్…

బాలయ్య అఖండ 2 OTT డీల్‌పై ట్విస్ట్ ?

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ మార్కెట్, ఓవర్‌సీస్, డిజిటల్ సర్కిల్స్‌లో కూడా ఉన్మాది స్థాయిలో హైప్ సృష్టిస్తోంది. సీడెడ్‌లో రికార్డ్ రేట్లు, ఓవర్‌సీస్‌లో హయ్యెస్ట్ డీల్,…

“20 కోట్ల కలలు… 200K డాలర్ల వాస్తవం! ‘కాంత’ పరిస్థితి దారుణం”

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భగ్యశ్రీ బోర్స్ లాంటి స్టార్ కాస్ట్‌తో వస్తున్నందుకు, రిలీజ్‌కు ముందు కాంత సినిమాపై అద్భుతమైన క్రేజ్ నెలకొంది. ట్రైలర్, టీజర్‌లతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. కానీ… రిలీజ్‌ అయ్యాక పరిస్థితి పూర్తిగా తారుమారైంది! బాక్సాఫీస్…

సలార్ తర్వాత హారర్! ప్రశాంత్ నీల్ – మైత్రి కలయికలో సంచలనం

కేజీఎఫ్, సలార్ చిత్రాల హంగామా తర్వాత ప్రశాంత్ నీల్ ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎన్టీఆర్‌తో భీకర యాక్షన్ ఎపిక్ తెరకెక్కిస్తున్న నీల్, ఇప్పుడు యువ దర్శకుడు కీర్తన్ గౌడ తీస్తున్న హారర్ ఫిల్మ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. టాలెంట్‌కు ప్లాట్‌ఫాం…

పైరసీ నుంచి కోట్ల వరకు… iBomma రవి అరెస్ట్ వెనుక షాకింగ్ నిజాలు

సైబర్ క్రైమ్ పోలీసులు చివరకు ఇమ్మడి రవి అలియాస్ iBomma రవిను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారుల కస్టడీలో ఉన్నారు. విచారణలో రవి తన ప్రయాణం గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ఇతని భార్యే రవిని…

బాలయ్యపై ఎమోజీ వివాదం…చివరికి క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్!

హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఒక చిన్న ఎమోజి వల్ల పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య అభిమానులు ఆగ్రహంతో మండిపడటంతో, ఆయన ఎట్టకేలకు స్పందించారు. అసలు వివాదం ఏంటంటే… గత…

పూజా హెగ్డే 2025లో ఏం చేసిందో తెలుసా?

రెండేళ్ల పాటు వరుస ఫ్లాపులు… 2024లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడం… 2023లో వచ్చిన ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర కూలిపోవడంతో చాలామంది “పూజా కెరీర్ అయిపోయింది” అని ఫిక్స్ అయిపోయారు. కానీ 2025 మాత్రం ఆమెకు గ్యాంగ్ రివర్స్ చేసిన…

“మాకు కూడా IMAX కావాలి!”- వారణాసి గ్లింప్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ!

మహేష్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అతి భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సోషల్ మీడియాలో ఊహించని హంగామా క్రియేట్ చేస్తోంది. కాన్సెప్ట్, స్కేలు, విజువల్ రేంజ్ గురించి డిస్కషన్లు ఒక్కసారిగా పీకు చేరుకోగా… ఇప్పుడు ఫ్యాన్స్ మరో డిమాండ్‌తో ముందుకు వచ్చారు.“తెలుగు రాష్ట్రాల్లో…

రాజశేఖర్–రమ్యకృష్ణ జోడీ… కానీ రీమేక్‌ రిస్క్?

కొన్ని కాంబినేషన్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబో రాజశేఖర్, రమ్యకృష్ణ. వీళ్లు ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత కలిసి కనిపించనున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ లో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.…

‘శివ 4K’ : తెలుగు రాష్ట్రాల్లో లైట్… అమెరికాలో మాత్రం సునామీ!!

ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ‘శివ 4K’కి పెద్దగా ఓపెనింగ్స్, బజ్, కలెక్షన్స్ లేవు. రీరిలీజ్ సినిమా కాబట్టి అనుకున్నంత వేడి కనిపించలేదు. కానీ అదే సినిమా నార్త్ అమెరికాలో మాత్రం వేరే లెవెల్ హిట్టు అయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాగార్జున క్లాసిక్…

సమంత మాస్ రీఎంట్రీ? రవితేజతో భారీ ప్లాన్!డైరక్టర్ ఎవరంటే…

సమంత సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్నా… ఆమె క్రేజ్ మాత్రం ఒక్కరాత్రిలో తగ్గేదే కాదు! ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మరోసారి టాలీవుడ్ టాప్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం, మాస్ మహారాజా…

నన్ను అసభ్యంగా తాకిన ఆ చెయ్యి… ఇప్పటికీ వణుకు!” – మంచు లక్ష్మి షాకింగ్ అనుభవం

నటి, నిర్మాత మంచు లక్ష్మి తన చిన్ననాటి నుండి వెంటాడుతున్న ఓ చేదుఅనుభవాన్ని వెల్లడించారు. కేవలం 15 ఏళ్ల వయసులో పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సెలబ్రిటీ కుటుంబంలో పెరిగిన తనకే ఇలాంటి…