అనుపమ పరమేశ్వరన్‌కి సోషల్ మీడియాలో షాక్! 20 ఏళ్ల అమ్మాయి చేసిన పనేంటో తెలుసా?

టాలీవుడ్‌లో ‘బైసన్’, ‘ది పెట్ డిటెక్టివ్’ సినిమాలతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడు మరో కారణంతో హాట్ టాపిక్‌ అవుతోంది. ఆమె తన ఫోటోలు, పేరు దుర్వినియోగం చేసిన ఓ నెటిజన్‌పై లీగల్ కేసు వేసింది. ఇటీవలి…

‘జటాధర’ ఫలితం ముందే ఊహించిన సోనాక్షి – తెలివిగా తప్పించుకుందా?

కొన్ని సినిమాలు చేస్తూండగానే “ఇది ఎక్కడికి వెళ్తుందో” హీరో, హీరోయిన్లకు క్లియర్‌గా అర్థమైపోతుంది. మరికొన్ని సినిమాలు టీజర్, ట్రైలర్ చూసిన క్షణంలోనే ఫలితం తెలుస్తుంది. అచ్చం అటువంటి కేటగిరీలో పడింది సుధీర్ బాబు–సోనాక్షి సిన్హా కలయికలో వచ్చిన ‘జటాధర’. ఈ సినిమా…

సిద్ధు జొన్నలగడ్డ “తెలుసుకదా” ఓటిటి రిలీజ్ డేట్

దీపావళి రీలీజులతో థియేటర్లలో సందడి చేసిన “తెలుసుకదా” ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని అధికారికంగా తన లైబ్రరీలో చేర్చింది. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా…

ముందుగానే ఓటీటిలో “మాస్ జాతర” , డేట్ ఫిక్స్ , ఎప్పుడంటే…

రిలీజ్‌కు ముందు రవితేజ ఫ్యాన్స్‌లో హై వోల్టేజ్ హైప్! “మాస్ జాతర” అంటేనే వింటేజ్ రవితేజ తిరిగి వస్తున్నాడు, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అనే బజ్‌తో థియేటర్ల వద్ద ఎనర్జీ పీక్‌లో. ట్రైలర్‌, సాంగ్స్‌, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ – అన్నీ కలిసి…

సంక్రాంతి రేసులో మాస్ మహారాజా ఎంట్రీ! – రవితేజా RT76 స్లాట్ కన్‌ఫామ్

మాస్ జాతరతో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజా, ఇప్పుడు మరోసారి రీసెట్ బటన్ నొక్కాడు. తాజాగా ఆయన కొత్త సినిమా ‘RT 76’ ని సంక్రాంతి 2026కి లాక్ చేశారు — అంటే బాక్స్ ఆఫీస్ వద్ద మాస్…

విజయ్ ‘జన నాయకన్’ షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్!

దళపతి విజయ్ అంటేనే బాక్స్ ఆఫీస్ గ్యారంటీ! ఆయన ఉంటే చాలు. డైరెక్టర్ స్టార్ కానక్కర్లేదు. అలాగే కంటెంట్ మాస్ లెవెల్‌లో ఉండకపోయినా – విజయ్ పేరే చాలు అని మళ్లీ రుజువు చేసింది ‘జన నాయకన్’. హెచ్ . వినోద్…

‘జటాధర’ తో షాక్ ఇచ్చిన సుధీర్ బాబు – ఇంత చెత్తగా కూడా సినిమా తీస్తారా?

సుధీర్ బాబు కొత్త సినిమా ‘జటాధర’ చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన మేకింగ్, ఇంత క్లూలెస్ స్క్రీన్‌ప్లేతో వచ్చిన సినిమా లేదనేలా ఫీలవుతున్నారు చూసినవాళ్లు. కథా రాత, నటన, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ — ఏ…

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?!

రష్మిక మందన్న చేసిన ఎమోషనల్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద స్లోగా కానీ స్ట్రాంగ్‌గా పికప్ అవుతోంది! రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజు కంటే గణనీయంగా పెరగడం, ఆదివారం కూడా బాగానే రన్ ఉండటంతో, ట్రేడ్ వర్గాల్లో కొత్త…

మహేష్ బాబు రాముడా? హనుమంతుడా? రాజమౌళి కధలో మైథాలాజికల్ ట్విస్ట్!

ఇప్పుడందరి దృష్టీ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ ప్రాజెక్ట్ SSMB29 పైనే. ఈ ప్రాజెక్టు ఆ బజన్ పెంచే విధంగా , రోజుకో రకమైన సర్ప్రైజ్ ఇస్తోంది. మరో ప్రక్క ఈ నెల 15న విడుదల కాబోయే గ్లింప్స్ కోసం…

“హీరోలు నష్టాలు వస్తే పారిపోవటం ఇక కుదరదు!” – నిర్మాతల మండలి యుద్ధం!

తమిళ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మండలి స్టార్ హీరోలకు మేము పూర్తిగా అప్పులు పాలై, రోడ్డుమీద పడలేము..కలిపి సినిమాలు చేద్దాం, లాభ,నష్టాలు కలిసి పంచుకుందాం అని చెప్పే స్థితికి వచ్చారు. వరస ఫ్లాప్‌లు, OTT డీల్స్ పడిపోవడం, థియేటర్ బిజినెస్ డౌన్…

సుధీర్ బాబు ‘జటాధర’ రివ్యూ

శివ (సుధీర్ బాబు) కు కార్పోరేట్ కంపెనీలో జాబ్. అయితే అదే సమయంలో దెయ్యాలు,భూతాలు లేవని నిరూపించడం అతని ప్రవృత్తిగా పెట్టుకుంటాడు. కానీ ప్రతి రాత్రీ అతన్ని ఒక భయంకర కల వెంటాడుతూంటుంది. ఊయలలో పసిబిడ్డ, కత్తి పట్టుకున్న తన తల్లి…

మహేశ్ బాబు – రాజమౌళి షూటింగ్ ఎంతవరకూ వచ్చింది? లేటెస్ట్ అప్డేట్

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్‌-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ‘గ్లోబ్ ట్రాట్టర్’ షూటింగ్ ఫైనల్ ఫేజ్‌లోకి దూసుకెళ్లింది. మహేశ్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ సూపర్‌స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ…