షాకింగ్ రేట్ కు మహేష్–రాజమౌళి మూవీ ఈవెంట్ రైట్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ అంటే అంతే… ఇండస్ట్రీ మొత్తం టెన్షన్, ఫ్యాన్స్‌కి ఫెస్టివల్! ఇప్పుడు ఆ హైప్‌ని మించి మరో షాకింగ్ అప్డేట్ బయటకొచ్చింది. టైటిల్ రివీల్ ఈవెంట్‌కి 150 కోట్లు? ఇది సినిమా…
