ధనుష్‌ను దెబ్బకొట్టిన AI..! 12 ఏళ్ల కలను తుడిచేసిన రీరిలీజ్ క్లైమాక్స్!

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిన 'రాంఝనా' సినిమా రీసెంట్‌గా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చిందన్న ఆనందం కంటే… క్లైమాక్స్‌ మారిందన్న బాధ ధనుష్‌ను గుండెల్లో బరువెక్కేలా చేసింది.…