కాపీరైట్ తుఫాన్: ఇళయరాజా పిటిషన్‌తో నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ సినిమా తొలగింపు!!
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 250…

