రెండు క్రేజీ సినిమాలు లైన్‌లో పెట్టుకున్న మోహన్ బాబు!
తెలుగు సినిమా అంటే… డైలాగ్ అంటే… ధాటిగా చెప్పే స్టైల్ అంటే… వెంటనే అందరికీ గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. విలన్‌గా గర్జించాడు… హీరోగా దూసుకెళ్లాడు… ఒకప్పుడు సింగిల్ హ్యాండ్‌తో సినిమాలను హిట్ చేసిన నటుడు. కానీ గత కొన్నేళ్లుగా పెద్దగా…
