“దృశ్యం 3 రిలీజ్ ప్లాన్ గందరగోళం: ఎవరి వెర్షన్ ముందు?
క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఇండియన్ సినీమాను కొత్త లెవల్‌కి తీసుకెళ్లిన దృశ్యం ఫ్రాంచైజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా మొదలైన ఈ కథ, తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఘన విజయం సాధించింది. అదే ఫార్మాట్‌లో…
