Tag: Akash

సునీల్ చేసిన ద్రోహం మర్చిపోలేను: స్టార్ కమెడియన్ పై మండిపడ్డ సీనియర్ హీరో !

టాలీవుడ్‌లో ఒకప్పుడు లవర్ బాయ్‌గా వెలిగిపోయిన హీరో ఆకాష్ గుర్తున్నాడా? ‘ఆనందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటుడు, ఇప్పుడు కమెడియన్ సునీల్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపుతున్నాయి. తన కెరీర్‌ను పణంగా…