‘అఖండ 2’ ఇన్‌సైడ్ టాక్ షాకింగ్!!
డిసెంబర్ 5 విడుదల కానున్న అఖండ 2 పై టాలీవుడ్‌లో అసలైన హీట్ ఇప్పుడే మొదలైంది. డిసెంబర్ 4 రాత్రే భారీ పెయిడ్ ప్రీమియర్స్ కు రంగం సిద్దైమైంది. కూకట్‌పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్‌లో జరుగుతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఇప్పటికే జనసంద్రం. థమన్…
