Tag: Akhanda 2

ఈ వారం బాక్సాఫీస్ కే కాదు OTT లో కూడా బాక్సులే బద్దలు! ఫుల్ లిస్ట్ ఇదే!

ఈ వారం సినిమా లవర్స్‌కి అసలైన పండగ మొదలైంది! ఒకవైపు థియేటర్లలో ‘రాజా సాబ్’గా రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయటానికి సిద్దం అవుతూంటే.. మరోవైపు ఇంటి వద్దే ఎంజాయ్ చేసే OTT ఆడియన్స్ కోసం ఏకంగా ‘అఖండ…

Akhanda 2: యూఎస్ బాక్సాఫీస్‌లో బాలయ్య ఊచకోత!

బాక్సాఫీస్ ఆటలో వయసు అడ్డంకి అనుకునేవాళ్లకి నందమూరి బాలకృష్ణ మరోసారి గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో, అదీ అత్యంత కీలకమైన నార్త్ అమెరికాలో బాలయ్య పేరు ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. Akhanda 2: Tandavam…

బోయపాటి శ్రీనుకు ఇదే చివరి ఛాన్సా?

స్టార్ హీరోతో సినిమా అంటే దర్శకుడికి కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు… అది ఒక కెరీర్ టర్నింగ్ పాయింట్. ఒక హిట్ సరిపోతుంది — పేరు మారుతుంది, మార్కెట్ మారుతుంది, లైన్‌లో ఉన్న అవకాశాలన్నీ కొత్తగా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క…

‘అఖండ 2’ ఆట ముగిసినట్లేనా? OTT లో ఎప్పుడు?

అఖండ 2 రిలీజ్‌కు ముందు ఏర్పడిన హడావుడి ఇప్పుడు నెమ్మదిగా మాయమవుతోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్‌లో ఉండే అంచనాలు వేరు. సీక్వెల్ అన్న కారణంతో థియేటర్ల దగ్గర మొదట్లో మంచి ఓపెనింగ్స్ కనిపించాయి. కానీ ఆ ఉత్సాహం…

125 కోట్ల బిజినెస్ చేసిన ‘అఖండ 2’ ఫస్ట్ వీక్ ఎంత షేర్ వచ్చింది ?

భారీ హైప్‌తో రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌ను షేక్ చేసిన సినిమా ‘అఖండ 2’. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్, మొదటి భాగం సాధించిన సెన్సేషనల్ విజయం, పాన్ ఇండియా టార్గెట్… ఇవన్నీ కలిసి ఈ సీక్వెల్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనాలు వేసారు.…

అవతార్ ఫెయిల్యూరే అఖండ 2కి వరమా? కలెక్షన్లు పెరుగుతాయా?

భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘అఖండ 2’ రిలీజ్‌కు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి భాగం సాధించిన ఘన విజయం, పాన్ ఇండియా టార్గెట్, బాలయ్య–బోయపాటి కాంబినేషన్… ఇవన్నీ కలిసి ఈ సీక్వెల్‌ను భారీ…

‘అఖండ 2’ : సినిమా ఆగినా ..బాలయ్య ఆగటం లేదు!!

భారీ క్రేజ్‌తో థియేటర్లలో అడుగుపెట్టిన ‘అఖండ 2’కి రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి భాగం ‘అఖండ’ సాధించిన సెన్సేషనల్ విజయం, పాన్ ఇండియా టార్గెట్‌తో చేసిన ప్రమోషన్స్ వల్ల ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా…

2025లో సంయుక్త కు ‘అఖండ 2’ షాక్… డిప్రెషన్ లో ?

తెలుగు పరిశ్రమలో బిజీ నటిగా గుర్తింపు తెచ్చుకున్నసంయుక్త మీనన్ కు 2025 సంవత్సరం మాత్రం ఆశించిన స్థాయిలో కలిసి రాలేదనే చెప్పాలి. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ఈ ఏడాది ఆమెకు కెరీర్ పరంగా చాలా సైలెంట్‌గా ముగిసింది. ముఖ్యంగా ఏడాది చివరికి…

‘అఖండ 2’ షాకింగ్ సీక్రెట్… మహేష్ కుమార్తె సితార ఫస్ట్ ఛాయిస్?

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2’పై ఇప్పటికే ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కథ, బాక్సాఫీస్, పాన్ ఇండియా ఫలితం ఒక వైపు ఉంటే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీక్వెల్‌లో కీలకమైన జనని…

‘అఖండ 2’ లో తలతో దిష్టి తీసే సీన్ పై బోయపాటి వివరణ

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ దగ్గర మొదటి రెండు రోజులు హడావుడిగా కనిపించినా, క్రమంగా కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయనే చర్చ ట్రేడ్‌లో వినిపిస్తోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, వైరల్ వీడియోలు ఒకవైపు ఉంటే, మరోవైపు కొన్ని సన్నివేశాలపై…

అఖండ 2 ట్రేడ్ రిపోర్ట్: ఏరియా వైజ్ డీల్స్, బ్రేక్ ఈవెన్ స్టేటస్

భారీ అంచనాల మధ్య విడుదలైన బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర చర్చనీయాంశంగా మారింది. ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో గట్టి బిజినెస్ చేసినప్పటికీ, ఫైనల్ లెక్కలు బయటకు వస్తున్న కొద్దీ ట్రేడ్ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది.…

వీక్‌డేస్ క్రాష్: ‘అఖండ 2’ సోమవారం–మంగళవారం లెక్కలు షాక్

‘అఖండ 2’కి థియేటర్లలో ఫస్ట్ వీకెండ్‌తోనే భాక్సాఫీస్ దగ్గర అసంతృప్తి కనిపించింది. అయితే రికవరీ మోడ్ లో ఉంటుందని సర్ది చెప్పుకున్నారు. కానీ అసలు ఆందోళన కలిగిస్తోంది ఏమిటంటే… వీక్‌డేస్‌లో సినిమా పూర్తిగా జారిపోవడం . ఐదు రోజుల థియేటర్ రన్…