‘అఖండ 2’కి ఓవర్‌సీస్‌లో అఖండ రేటు – బాలయ్యకు కెరీర్‌లోనే హయ్యెస్ట్ డీల్!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – మాస్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ సినిమా చుట్టూ అఖండ స్థాయిలో హైప్ నెలకొంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు మూడు…
