బాక్సాఫీస్ ట్విస్ట్: ముగ్గురు స్టార్స్ ఫెయిల్… కొత్త వాళ్లు టాప్‌లో!
ఈ శుక్రవారం రిలీజ్ అయిన రాజ్ తరుణ్ “Paanch Minar”, ప్రియదర్శి “Premante”, అల్లరి నరేష్ “12A Railway Colony” — ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. స్టార్ ఫేస్లు ఉన్నా… థియేటర్ల వద్ద మాత్రం…
