Tag: Akshaye Khanna

‘ధురంధర్’ కాపీయా? ‘సత్య’తో షాకింగ్ పోలికలు వైరల్!

సినీ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ (Dhurandhar) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాపై ఒక భయంకరమైన ఆరోపణ సోషల్ మీడియాను ఊపేస్తోంది.…

“నాకు ఆ భయం ఉంది.. అందుకే పెళ్లి చేసుకోను!” – ‘ధురంధర్’ విలన్ అక్షయ్ ఖన్నా షాకింగ్ సీక్రెట్!

బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. ‘ధురంధర్’ సినిమాలో ఆయన పోషించిన ‘రెహ్మాన్ డకైత్’ పాత్ర చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. అసలు సినిమాలో హీరో రణవీర్ సింగ్ కంటే అక్షయ్ ఖన్నానే అదిరిపోయాడు అంటూ ఆడియన్స్…

‘ధురంధర్’ దెబ్బ? అక్షయ్‌ ఖన్నాకు ‘దృశ్యం 3’ నిర్మాత లీగల్ నోటీసు

‘ధురంధర్’ సినిమా తర్వాత అక్షయ్ ఖన్నా పేరు బాలీవుడ్ ట్రేడ్‌లో కొత్తగా మార్మోగుతోంది. చాలాకాలంగా సెలెక్టివ్ సినిమాలతో, నిశ్శబ్దంగా కెరీర్ కొనసాగించిన అక్షయ్‌కు ‘ధురంధర్’ ఒక పవర్‌ఫుల్ రీ-ఎంట్రీగా మారింది. ఆ సినిమాలో ఆయన నటనకు వచ్చిన ప్రశంసలు కేవలం అభిమానుల…

‘ధురంధర్’ ఎఫెక్ట్‌.. బాలీవుడ్‌లో మరో వికెట్ డౌన్?

ఒక సినిమా హిట్… ఇంకొక సినిమాపై ప్రభావం చూపిస్తుందా? బాలీవుడ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ధురంధర్ సక్సెస్‌తో ఇండస్ట్రీలో ఊహించని చర్చలు మొదలయ్యాయి. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ డిసెంబర్ 5న…

ఎక్కడ చూసినా కలెక్షన్ల దుమ్మే… కానీ ఈ దేశాల్లో ధురంధర్ బ్యాన్? షాకింగ్ రీజన్!

థియేటర్లలో రాంపేజ్ చేస్తోంది. ఇండియా – ఓవర్సీస్ ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ హంగామా. కానీ ఇదే సమయంలో ఒక ఆశ్చర్యం… ధురంధర్ కొన్ని దేశాల్లో పూర్తిగా బ్యాన్ అయ్యింది! సినిమా హైప్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రశ్న మాత్రమే వైరల్ అవుతోంది:…

కామెడీ లేదు, పాటలు లేవు, 3 గంటలు… అయినా సూపర్ హిట్!

రిలీజ్‌కు ముందు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పోస్టర్లు వచ్చినా, ట్రైలర్ వచ్చినా పెద్ద హంగామా ఏమీ లేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ల బయట చర్చలు, సోషల్ మీడియాలో రివ్యూలు – ధురంధర్ ఒక్కసారిగా…

జాహ్నవి కపూర్‌ ‘పరమ్‌ సుందరి’ ఎలా ఉంది!రివ్యూలు ఏమంటున్నాయి?

జాన్వీ కపూర్‌ నటించిన లేటెస్ట్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘పరమ్‌ సుందరి’ (Param Sundari). సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళ యువతి, దిల్లీ యువకుడి ప్రేమకథే ఈ ‘పరమ్‌ సుందరి’. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరో. సుందరి దామోదరం పిళ్లైగా…

‘ఛావా’ ఎఫెక్ట్: 20 మందికి తీవ్ర గాయాలు, కర్ఫ్యూ

రీసెంట్ గా మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కి కౌశాల్ శంభాజీ పాత్రను, యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించారు. ఈ సినిమా కలెక్షన్స్ తో…