పుష్ప – శీలావతి క్రాస్‌ఓవర్ నిజమా? అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

‘ఘాటీ’ సినిమాను చాలామంది ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్నారు. పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే, శీలావతి గంజాయి అక్రమ రవాణా చేస్తుంది. దీంతో ఈ సినిమాను ‘పుష్ప’కు ఫిమేల్ వెర్షన్ గా చాలామంది చూస్తున్నారు. దీనిపై ఇటు అల్లు అర్జున్, అటు…

ఈ గాసిప్ అల్లు అర్జున్ గురించేనా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన గాసిప్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘పుష్ప: ది రైజ్’తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు పాన్-వరల్డ్ స్టార్‌గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం టాప్ డైరెక్టర్‌తో కలిసి…

“చెప్పను బ్రదర్” నుంచి “హ్యాపీ బర్త్‌డే ” వరకు – అల్లు అర్జున్ మార్పు వెనుక అసలు కథేంటి?

కొద్ది సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ చేసిన “చెప్పను బ్రదర్” కామెంట్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. అలాగే ఆ కామెంట్ తో ఆయన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. స్టేజ్‌పై పవన్ పేరు ప్రస్తావించమని అభిమానులు కోరినప్పుడు, ఆయన…

వార్త నిజమే అయితే రచ్చ, గొడవ మామూలుగా ఉండదు, పెద్ద యుద్దమే

తెలుగులో రెండు సినిమాలు గురించే ఎక్కువ బజ్ వినిపిస్తోంది. అది మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మాగ్నమ్‌ ఓపస్‌. అలాగే అల్లు అర్జున్ – అట్లీ కలయికలో రూపుదిద్దుకుంటున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఈ రెండు సినిమాలు…

షాకింగ్ ట్విస్ట్ ! 2026లో ఫుల్ మాస్ ఫెస్టివల్‌ – కానీ ఇద్దరు టాప్ హీరోలు మిస్!

2025లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా కలసిరాని సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ ఎవరికి పెద్ద రిలీజ్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్న పరిస్దితి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే –…

AA22xA6: సెట్ లో హాలీవుడ్ టెక్నీషియన్స్, కానీ కఠినమైన NDA!

అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ #AA22xA6 షూట్ ముంబైలో జోరుగా జరుగుతోంది. స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్ పై పని చేయటానికి , హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా అట్లీ తీసుకొచ్చాడు. సై-ఫై +…

అల్లూ అర్జున్ – అట్లీ మూవీ కాస్టింగ్ లిస్ట్ చూస్తే షాక్ అవటం ఖాయం

అల్లూ అర్జున్ – అట్లీ సినిమా ప్యానిండియా స్థాయిలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కాస్టింగ్ అప్డేట్స్ నెట్‌లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్లు? దీపికా కన్ఫామ్.మృణాల్ ఠాకూర్,…

అల్లు అర్జున్,అట్లీ సినిమా లేటెస్ట్ ఎక్సక్లూజివ్ ఇన్ఫో

అల్లుఅర్జున్–అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ #AA22xA6 (అల్లుఅర్జున్ 22వ సినిమా, అట్లీ 6వ సినిమా)పై వరుస గాసిప్స్ వెలువడుతున్నాయి. హీరో నాలుగు గెటప్స్‌లో కనిపిస్తాడంటూ వార్తలు షేక్ చేశాయి. కానీ మా సోర్సెస్ ద్వారా వచ్చిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం…

సినిమాతో కాదు… రీల్‌తో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న దీపికా!

బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియా స్టేజ్‌పై కూడా అదే రికార్డులు… దీపికా పదుకునే మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏ సినిమాతో కాదు, కేవలం ఓ రీల్‌తోనే! ఇండియన్ స్క్రీన్‌పై స్టార్‌డమ్‌కు బ్రాండ్ విలువని జతచేసిన పేర్లలో దీపికా…

పుష్ప పుష్ప అంటూ అమెరికా స్టేజ్‌ని ఊపేసిన డాన్స్‌.. గోల్డెన్ బజర్ వీరులను చూసి అల్లు అర్జున్ షాక్!

సెలబ్రిటీలు మెచ్చినపుడు… కళాకారుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వారు చూసారంటే చాలు, తమను గుర్తించారంటే చాలు… నిమిషాల్లో విస్తరించే ఉత్సాహం అది! ఇప్పుడు అదే జరిగింది ఇండియన్ డాన్స్ క్రూ B Uniqueకు.అమెరికా రియాలిటీ షో America’s Got Talent వేదికపై వాళ్లు…