Tag: Allu Cinemas Grand Opening

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘అల్లు సినిమాస్’ షురూ..రెండు భారీ చిత్రాలతో గ్రాండ్ ఓపెనింగ్!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ అంటేనే ఒక సెన్సేషన్. ఇప్పుడు ఆ పేరు థియేటర్ల దగ్గర దద్దరిల్లబోతోంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas) గ్రాండ్ ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారైంది. సాదాసీదాగా కాదు,…