ఓటీటీలోకి జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’! ఎప్పుడు.. ఎక్కడ?
ఆగస్టులో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పరమ్ సుందరి’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది! సిద్దార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా… ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో…



