అనసూయ తాజా వర్కౌట్స్ వీడియో..కేక పెట్టిస్తోంది, చూసారా?

ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్‌, ఇప్పటి సినిమా నటి అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అటు సినిమాలు.. ఇటు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాని ఎంగేజ్ చేయటం మాత్రం మానదు అనసూయ.…