ఓవర్సీస్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్పీడు ఎలా ఉంది!
పెద్ద, చిన్న సినిమా ఏదైనా ఓవర్ సీస్ వసూళ్లు అనేవి కీలకంగా మారాయి. దాంతో రెగ్యులర్ థియేటర్ లెక్కలతో పాటు, ఓవర్ సీస్ ని కూడా ఎంత వచ్చిందనేది లెక్కలు వేస్తున్నారు. అయితే అన్ని సినిమాలు అక్కడ ఆడవు. అక్కడ ఆడియన్స్…
