చిరు ‘మాస్’ రాంపేజ్.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫైనల్ కలెక్షన్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో తన పరుగును ముగించుకుంది. ఫైనల్‌గా ఈ మూవీ ఎంత వసూలు చేసిందో…
