‘మాయాబజార్’ రీరిలీజ్, పాత సినిమాల అభిమానులకు పండగే

తెలుగులో వచ్చిన గొప్ప పౌరాణిక చిత్రం 'మాయాబజార్'. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఇది తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా నిలిచిపోయింది. 1957లో రిలీజైన ఈ చిత్రం ఈ ఏడాదితో…