Tag: Anurag Kashyap’s Brilliance

షూటింగ్ టైంలో వర్మకు అర్థం కాలేదు.. థియేటర్లో జనాలు నవ్వుతుంటే మైండ్ బ్లాక్ అయింది!

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక అరాచకం. ఆయన తీసిన ‘సత్య’ సినిమా గ్యాంగ్‌స్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అయితే తన కెరీర్ మొత్తం ‘సత్య’ లాంటి అనుభవాన్ని మళ్ళీ సృష్టించడానికే ప్రయత్నించానని, కానీ అది ఇప్పటికీ సాధ్యం కాలేదని వర్మ…