‘తండేల్’ .. విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఛైర్మన్

ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు. బాద్యుల పై చర్యలు తీసుకుంటామాని ఆయన తెలిపారు. తండేల్ సినిమా బస్సులో ప్లే చేయడం సెన్సేషన్ గా మారింది. నాగ చైతన్య, సాయి…