ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించినట్లు…
