అనుష్క స్థానంలో శ్రీలీలా? అరుంధతి రీమేక్‌పై షాకింగ్ టాక్!
2009లో వచ్చిన ‘అరుంధతి’ తెలుగు సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. అనుష్క చేసిన ఆ పవర్‌ఫుల్ రోల్ ఇంకా ప్రేక్షకుల మైండ్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంకా షాకింగ్ విషయం…
