టాలీవుడ్లో టైమ్ మేనేజ్మెంట్కి, ప్రొడక్షన్ క్లారిటీకి సింబల్‌గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి — ఇప్పటివరకు చేసిన ఒక్క సినిమా కూడా షెడ్యూల్ మించి వెళ్లలేదు, బడ్జెట్ దాటలేదు. ప్రీ-ప్రొడక్షన్‌కి బాగా టైమ్ కేటాయించి, షూట్‌ను ప్లాన్ ప్రకారం పూర్తి చేయడమే…
