‘బాహుబలి: ది ఎపిక్’ మిగతా భాషల్లో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?
థియేటర్లలో, టీవీల్లో, ఓటీటీల్లో ఎన్ని సార్లు చూసినా … ‘బాహుబలి: ది బిగినింగ్’ + ‘బాహుబలి: ది కంక్లూజన్’ కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ అని మళ్లీ రిలీజ్ చేస్తే… మరోసారి సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు తెలుగు ప్రేక్షకులు! అమెరికా నుంచి…
