సంక్రాంతికి బాలకృష్ణ (Balakrishna) సినిమా ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ చేస్తున్న సందడి మామూలుగా లేరు. ఇటు కుటుంబ ప్రేక్షకులు… అటు అభిమానులు చూసేందుకు పోటీ పడుతున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లోను ‘డాకు మహారాజ్’తో (Daku Maharaj ) బాగానే వర్కవుట్ అయ్యింది.…
