Tag: Ban Petition Filed Against ‘Dhurandhar

‘ధురంధర్’ మూవీపై బ్యాన్? హైకోర్టుకు చేరిన ధురంధర్ వివాదం

బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తూ, రికార్డులను తిరగరాస్తున్న ‘ధురంధర్’ సినిమాకు ఊహించని బ్రేక్ పడబోతోందా? సినిమా రిలీజ్ ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఉలిక్కిపడుతున్నారు! ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్…