థియేటర్‌ లో మిస్ అయ్యారా? ఇక భయపడకండి – కిష్కింధపురి ఓటిటి డేట్ ఫిక్స్!

బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, థ్రిల్లింగ్ కంటెంట్ వల్ల మంచి వర్డ్‌ ఆఫ్ మౌత్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హర్రర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఇప్పుడు ఓటిటి లో భయానక వాతావరణాన్ని కొనసాగించడానికి సిద్ధమైంది. థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లకు ఇప్పుడు…

టాక్ లేకపోయినా.. కలెక్షన్స్ తో షాక్ ఇస్తున్న ‘కిష్కింధపురి’! అక్కడ డబుల్ ప్రాఫిట్స్

‘కిష్కింధపురి’..సినిమా మిరాయ్ మ్యాజిక్ లో తేలిపోయినా, పెద్దగా టాక్ లేకపోయినా కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ హారర్ థ్రిల్లర్ తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. రిలీజ్ కు ముందే…

బెల్లంకొండ ‘కిష్కింధపురి’ టీజర్ షాక్! – 35 ఏళ్ల క్రితం మిస్టరీ మళ్లీ తెరపై”

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి కేవలం యాక్షన్ కాదు… రక్తం గడ్డకట్టే హారర్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు! అనుపమ పరమేశ్వరన్తో జోడీ కట్టిన కిష్కింధపురి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ బాంబ్లా డ్రాప్ చేసిన…

ఈ శుక్రవారం ఓటీటీలో తెలుగు డబుల్ ధమాకా: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఏమేమిటంటే… !”

ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! రేపు శుక్రవారం (జూలై 18) రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో ఓ రేంజ్‌కి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై…

బ్లడీ బ్లాక్‌బస్టర్ ‘కిల్’ తెలుగు రీమేక్‌కు రెడీ…హీరో ఎవరంటే

గతేడాది హిందీలో విడుదలైన ‘కిల్’ (Kill) చిన్న సినిమానే అయినా… బాక్సాఫీస్ వద్ద బిగ్ సర్ప్రైజ్ అందించిన సంగతి తెలసిందే. థియేటర్‌లో ప్రెజెంట్ చేసిన బ్లడీ యాక్షన్, ఓన్ లొకేషన్ స్టంట్‌లు, రా విజువల్స్ — ప్రేక్షకులను షాక్‌కి గురిచేశాయి. జులై…

ముగ్గురు హీరోలు, ఒక మాస్ ఫిల్మ్ , జీరో ఇంపాక్ట్

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ — ముగ్గురు టాలీవుడ్ నటులు… మళ్లీ తెరపైకి రీఎంట్రీ ఇస్తూ చేసిన మాస్ యాక్షన్ డ్రామా "భైరవం", అంచనాలు, ప్రమోషన్ల పరంగా ఆశాజనకంగా కనిపించినా… బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశపరిచింది. సూపర్ కాస్ట్……

“భైరవం‌కి భారీ సవాళ్లు: మహేష్ ‘ఖలేజా’ రీరిజిలీజ్, IPL, ఓటీటీ సినిమాలు ప్రభావం

గత కొంతకాలంగా తెర నుండి కనుమరుగైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లాంటి త్రిమూర్తులు ‘భైరవం’ సినిమాలో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళంలో హిట్ అయిన గ్రామీణ చిత్రం ‘గరుడన్’ రీమేక్ అయిన ఈ సినిమా శుక్రవారం…

‘భైరవం’ సినిమా రివ్యూ

తెలుగు సినిమాలు గత కొన్నేళ్లుగా ఒక విచిత్రమైన దశలో ప్రయాణిస్తున్నాయి. తమ మాస్ కలర్‌ను కోల్పోకుండా, కంటెంట్ కల్చర్‌ను చేరుకోవాలనే ద్విపాత్రాభినయం చేస్తున్నాయి. భైరవం కూడా అలాంటి ప్రయత్నమే. ముగ్గురు హీరోలు, ఓ ఆలయమూ, ట్రస్టీ, ఆస్తి, దేవత చుట్టూ తిరిగే…

‘భైరవం’ రిలీజ్‌కు ముందే రెవెన్యూ రికార్డ్! non-theatrical రైట్స్‌ కి షాకింగ్ రేట్!

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'.ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట‍్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్…

“మనోజ్‌ మనసు విప్పిన రాత్రి, హృదయాన్ని తాకేలా స్పందించిన నారా రోహిత్!”

ఎమోషన్‌తో, ఎనర్జీతో నిండిన ‘భైరవం’ ఈవెంట్‌ ఏలూరులో ఘనంగా ముగిసింది. కానీ ఆ సాయంత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన అసలైన మలుపు – మంచు మనోజ్‌ మాట్లాడిన మాటలు! ఈ ఈవెంట్‌లో తన జీవితంలోని చీకటి కోణాలను తెరవచెప్పిన మనోజ్‌ మౌనంగా…