హైదరాబాద్: మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా #SSMB29 షూటింగ్ నిశ్శబ్దంగా, కానీ స్పీడ్‌గా సాగుతోంది. హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్స్ మధ్య చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ముందుకు సాగుతోంది.…
