“ఏ సౌండ్‌కు నవ్వుతానో… ఏ సౌండ్‌కు నరుకుతానో!” – బాలయ్య ఫైర్ రిపీట్!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే థియేటర్ సీట్లు ఊగిపోవడం ఖాయం! ఈ పవర్ ప్యాక్ జోడీ నాలుగోసారి కలిసిన “అఖండ 2 – తాండవం” టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. “సౌండ్ కంట్రోల్లో పెట్టుకో……

‘అఖండ 2’లో శివ శక్తి సీక్వెన్స్ గురించి విన్నారా? – థియేటర్స్ కంపించే సీన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ఓ పండగ వాతావరణం. ఇప్పుడు ఆ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ సినిమా చుట్టూ ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది.…

‘అఖండ 2’కి అదిరిపోయే డీల్స్ – రిలీజ్‌కి ముందే లాభాలు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న “అఖండ 2 : తాండవం” సినిమాపై ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్…

‘అఖండ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్… బాలయ్య మాస్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్!

అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇక, తమన్…

‘అఖండ-2’ షాకింగ్ ఓటిటి డీల్, బాలయ్య సత్తా ఏంటో తెలిసింది

నాలుగేళ్ల క్రితం డిసెంబరులో ‘అఖండ’తో పెద్ద సక్సెస్ ని అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడదే మ్యాజిక్‌ను ‘అఖండ 2: తాండవం’తో రిపీట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా…

బాలయ్య ఆగ్రహం.. థమన్ వల్లే ‘అఖండ 2’ వాయిదా?

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా…

‘OG’ కి గోల్డెన్ ఛాన్స్ – దసరా బాక్సాఫీస్‌పై పవన్ కల్యాణ్ వార్ వన్ సైడ్!

ఈ ఏడాది దసరా సెలవులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు సాగనున్నాయి. ఈ సీజన్‌లో రిలీజ్‌కి రెడీగా ఉన్న పవన్ కల్యాణ్ “ఓజీ” & బాలకృష్ణ “అఖండ 2” సినిమాలు ఫ్యాన్స్‌కి పెద్ద ట్రీట్‌గా మారబోతున్నాయి. కానీ, తాజా…

బాలయ్యను హిందీకి పంపే గట్టి ప్లాన్! వర్కవుట్ అయితే రచ్చే

దసరా రేసులో ఓజీ, అఖండ-2 రెండు సినిమాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఫైట్ కేవలం టాలీవుడ్ లెవెల్‌లో కాదు, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ స్టారర్ ‘అఖండ-2’ ను హిందీ బెల్టులో బలంగా…

అఖండ 2ని వెనక్కి నెట్టేది ఎవరు? బోయపాటి ధీటైన సమాధానం

బాలయ్య బాబు రచ్చ మళ్లీ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలా ఉంటుందో తెలుసా? శివతాండవం ఊపెక్కబోతుంది! బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ అభిమానులకు పండుగే. ఇప్పుడు ఆ క్రేజ్ మరో లెవెల్‌లోకి వెళ్లింది. "అఖండ 2: తాండవం"…

అభిమాని కాలేయం బాగోలేదన్న మాట వినగానే బాలయ్య స్పందన వైరల్!

టాలీవుడ్‌లో హీరోగానే కాకుండా, ప్రజాప్రతినిధిగా, మానవతావాదిగా కూడా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న బాలయ్యకు అభిమానులు ఎంతో ప్రేమతో, గౌరవంతో చూస్తూంటారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడే ఆయన మనసు మరోసారి ప్రజల్లో ప్రశంసలు…