‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్ యాడ్స్ రంగంలోనూ తనదైన శైలితో దూసుకుపోతున్నారు. సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌లో కూడా ఆయన రాణిస్తున్నారు. కాంపా లాంటి బ్రాండ్‌తో జతకట్టడం ద్వారా, రామ్ చరణ్ తన వాణిజ్య…
