‘జన నాయగన్’కు సెన్సార్ షాక్.. మూడు గంటల పాటు కోర్టులో హైడ్రామా! రిలీజ్ కష్టమేనా?
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’ (Jana Nayagan) చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకుంటున్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సెన్సార్ బోర్డు అడ్డంకులతో సినిమా విడుదల…
