అనుష్క ఎక్కడ? డైరక్టర్ క్రిష్ చాలా జాగ్రత్తగా ఎలా రిప్లై ఇచ్చారో చూడండి

ఇటీవల కాలంలో హీరోయిన్ అనుష్క షెట్టి ఎక్కడా బహిరంగంగా కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతున్న ఘాటీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో ఆ గ్యాప్ గురించి ప్రశ్నించగా, దర్శకుడు క్రిష్ చాలా జాగ్రత్తగా…