మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది షూటింగ్ మైసూరులో కొనసాగుతోంది. ఈ షెడ్యూల్లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లుతో అద్భుతమైన పాటను చిత్రీకరిస్తున్నారు.ఇంతలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, రామ్…
