రజనీ ‘కూలీ’తెలుగు బిజినెస్ బ్రేక్ ఈవెన్
హీరో రజనీకాంత్ (Rajinikanth)కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ చాలా సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కు ఇక్కడ అదిరిపోయే మార్కెట్ ఉంది. ఆయన రీసెంట్ హిట్ లియో సక్సెస్ గురించి చెప్పక్కర్లేదు.…
