ఇళయరాజా–మైత్రి కాపీ రైట్ వివాదానికి ముగింపు
కొన్నాళ్లుగా టాలీవుడ్ & కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఇళయరాజా – మైత్రి మూవీ మేకర్స్ మధ్య కాపీరైట్ వివాదం చివరకు అందరికీ ఊరట ఇచ్చే విధంగా ముగిసింది. Good Bad Ugly మరియు Dude చిత్రాల్లో ఆయన క్లాసిక్ పాటలను…
