Tag: dating

“అబద్ధం చెప్పిన వారిని అస్సలు వదిలిపెట్టను!” – తమన్నా

స్టార‍్ హీరోయిన్ తమన్నా భాటియా ఇటీవల రిలేషన్‌షిప్‌లపై ఓపెన్‌గా మాట్లాడింది. తప్పులు చేస్తే క్షమించగలను కానీ మొఖం మీద అబద్ధం చెబితే మాత్రం సహించలేను అని స్పష్టంగా చెప్పింది. “అబద్ధం చెప్పే వారితో నేను డీల్‌ చేసుకోలేను. నా ముందే అబద్ధం…