ఆ స్టార్ హీరోతో –కొరటాల శివ సీక్రెట్ మీటింగ్?,కథ నచ్చితే ముందుకే…
‘దేవర పార్ట్ 1’తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాప్ రైటర్-డైరెక్టర్ కొరటాల శివ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ తో ‘దేవర 2’పై క్లారిటీ రాకపోయినా, నాగచైతన్యతో ఒక సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.…




