‘ఢీ’ రీరిలీజ్ కు రంగం సిద్దం , టాలీవుడ్లో కలెక్షన్స్ ఊచకోత కోస్తుందా?!
టాలీవుడ్లో రీ రిలీజ్లు గత కొన్ని కాలాలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి రావడం వల్ల ఆ సినిమాలపై అభిమానుల ప్రేమ మరోసారి మరింతగా వెలుగులోకి వస్తోంది. ఈ ట్రెండ్ భారీ బ్లాక్‌బస్టర్లకి…
