Tag: Dhurandhar 2 Telugu Shows Cancelled

షాక్: ‘ధురందర్ 2’ తెలుగు షోలు మళ్ళీ క్యాన్సిల్.. అసలు ఏం జరుగుతోంది?

అందరూ రెడీ.. థియేటర్లు రెడీ.. సెన్సార్ కూడా ఖరారు! కానీ తీరా చూస్తే షోలు క్యాన్సిల్. ‘ధురందర్ 2’ తెలుగు వెర్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గట్టి షాకే ఇచ్చారు. అసలు సెన్సార్ పూర్తయినా కూడా…