ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ లేటెస్ట్ అప్డేట్!
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మళ్లీ కలుస్తున్నారు! ఈ సారి మామూలు ఎంటర్టైనర్ కాదు… ఒక భవ్యమైన మిథలాజికల్ డ్రామా! సినిమా టైటిల్ — ‘గాడ్ ఆఫ్ వార్’. కథ మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ — యుద్ధదేవుడు కుమారస్వామి (కార్తికేయుడు / మురుగన్)…







