దురంధర్ 1000 కోట్ల రికార్డు.. కానీ తెలుగులో మాత్రం?!
బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్ ది రివెంజ్’ సృష్టిస్తున్న అరాచకం మామూలుగా లేదు. కేవలం ఎనిమిది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్బులో చేరి, ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పింది. రణ్వీర్ సింగ్ నటన, గ్యాంగ్‌స్టర్ డ్రామా చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. కానీ,…
